Latest Weather Updates: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం ఈ సీజన్‌లోనే అత్యంత చలి నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 3.2 డిగ్రీలకు పడిపోయింది. చాలా చోట్ల పొగమంచు, గాలిలో చల్లబడింది.
Delhi Weather : డిసెంబర్ నెలలో ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలి మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో ఉదయం పొగమంచు కనిపిస్తోంది.
Delhi Winter Temperature : గత నాలుగు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీలకు పైగా పడిపోయింది. ఉదయాన్నే చలి ఎక్కువైంది. ఈ సీజన్‌లో సోమవారం ఉదయం అత్యంత చలిగా ఉంది.