Tomato Price Drop: దేశంలో ఇప్పటికీ చాలా చోట్లు టమాటా ధర కిలో రూ.100 చొప్పున టమాటా కొనుగోలు చేస్తున్న ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనుంది. త్వరలోనే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా సెప్టెంబర్ ప్రారంభంలో కొత్త పంట రావడంతో ప్రస్తుత ధరలలో భారీ తగ్గుదల ఉంటుందని భావిస్తున్నారు.
Rs.50 For Tomato: స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలతో పాటు శుభవార్త తీసుకొచ్చింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించే వార్తను తెచ్చింది.
Tomato Price Hike: గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. చాలా చోట్ల టమాట ధరలు రూ.200 దాటాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, ఉత్తరాఖండ్‌లోని కొంత భాగానికి చెందిన ప్రజలు తక్కువ ధరకు టమాటాలు కొనుగోలు చేసేందుకు కొన్ని ప్లాన్స్ వేస్తున్నారు.
Tomato Price: దేశమంతటా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో టమాటా, ఇతర కూరగాయల ధరలకు ఊరట లభించదన్న స్పష్టమైన సంకేతాలు అందాయి. దీంతో పాటు టమాటా ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Ginger - Tomato Price: ఉత్తర భారతంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల టమాటా పంట దెబ్బతినగా, మరోవైపు అల్లం రైతులు మాత్రం పంటను నిలిపివేసి గత ఏడాది నష్టాలను పూడ్చుకునేందుకు ధరలు పెంచుతున్నారు.