Operation Malamaal: దేశ రాజధాని ఢిల్లీలోని కృష్ణానగర్‌లో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు పెద్ద విజయం సాధించారు. ఈ కేసులో కంప్యూటర్ టీచర్, మ్యూజిక్ కంపోజర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 'Operation Malamaal' కింద ఈ జంట హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.
Shraddha Walkar Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో పోలీసులు కోర్టులో విస్తూపోయే నిజాలు చెబుతున్నారు. గతేడాది శ్రద్ధావాకర్ ను ఆమె బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా చంపేసి అత్యంత దారుణంగా శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. కొన్ని రోజలు పాటు ఫ్రిజ్ లో నిల్వచేసి ఢిల్లీ శివారు ప్రాంతమైన మోహ్రౌలి సమీపంలోని అడవుల్లో పారేశారు. శ్రద్ధావాకర్ తండ్రి మిస్సింగ్ కేసు పెట్టడంతో ఆరు నెలల తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
Shraddha Walkar Case: దేశాన్ని కుదిపేసిన శ్రద్ధా వాకర్ కేసులో ఢిల్లీ పోలీసుల 3000 పేజీల ఛార్జీషీట్ రెడీ చేశారు. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధా వాకర్ ను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత క్రూరంగా హత్య చేసి శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 100 మంది సాక్ష్యాలతో పాటు ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో ఛార్జీషీట్ సిద్ధం చేశారు. దీనిని…
దేశ రాజధాని ఢిల్లీలో గుర్తించిన మృతదేహం వెనుక ఉగ్రకోణం వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులను విచారిస్తున్న కొద్దీ దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Aaftab seeks release of debit, credit cards for clothes: ఢిల్లీలో హత్యకు గురైన శ్రద్ధావాకర్ కేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. లివ్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేసి, శరీరాన్ని 35 ముక్కులగా నరికి ఢిల్లీ శివార్లలో పారేశాడు. మే నెలలో హత్య జరిగితే.. ఆరు నెలల తర్వాత శ్రద్ధా తండ్రి ఫిర్యాదులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే…
Shraddha Walkar Case: యావత్ దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్దావాకర్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య వెలుగులోకి రావడంతో నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం శ్రద్ధావాకర్ శరీర భాగాలను పారేసిన ప్రాంతం నుంచి ఎముకలు, వెంట్రుకలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ నివేదిక కోసం పంపించారు. డిఎన్‌ఎ మైటోకాన్డ్రియల్ ప్రొఫైలింగ్ కోసం పోలీసులు పంపిన వెంట్రుకలు, ఎముకల నమూనాలు శ్రద్ధా వాకర్ వే అని తేలింది. అటవీ ప్రాంతంలో దొరికన వెంట్రుకలు,…