Man Allegedly Chops Up Aunt's Body: ఓ వ్యక్తి అత్తను చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి రోడ్డు పక్కన పడేశాడు. ఏం తెలియనట్లు తన అత్త కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇతని వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పోలీసు విచారణలో నిజం వెలుగులోకి వచ్చింది. అనుజ్ శర్మ అలియాస్ అచిత్య గోవింద్ దాస్(33) డిసెంబర్ 11న తన అత్త సరోజ్ శర్మ(65) సుత్తితో తలపై కొట్టి చంపాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి…
DNA of Shraddha's father matches with bones recovered from Mehrauli forest: శ్రద్ధా వాకర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోహ్రౌలి సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు దొరికన ఎముకలు శ్రద్ధా వాకర్‌వే అని తేలింది. పలు ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎముకలను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి విశ్లేషణకు పంపారు. తాజాగా శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ డీఎన్ఏతో ఎముకల డీఎన్ఏ మ్యాచ్ అయింది.
Delhi Man Kills Live-In Partner, Tries To Chop Up Body: శ్రద్ధా వాకర్ హత్య కేసు యావత్ దేశాన్ని షాకు కు గురిచేసింది. అత్యంత పాశవికంగా ఆమెను లవర్ అఫ్తాబ్ చంపేశాడు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధ గొంతు కోసేసి, మృతదేహాన్ని 35 ముక్కలుగా చేశాడు. భాగాలను ఢిల్లీ శివార్లలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. చివరకు శ్రద్ధా తండ్రి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన…
తన జీవిత భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో అనాలిసిస్ టెస్ట్ గురువారం ఢిల్లీలో రోహిణిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో నిర్వహించారు
Aaftab Poonawala Confessed In Polygraph Test, No Remorse: శ్రద్ధా వాకర్ హత్యలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అఫ్తాబ్ పూనావాలకు పోలీసులు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల్లో అఫ్తాబ్ పూనావాలా కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. శద్ధావాకర్‌ని హత్య చేసినందుకు పశ్చాత్తాప పడటం లేదని పోలీసులు నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం. ఉరి శిక్ష వేసినా నాకు జన్నత్ ( స్వర్గం) లభిస్తుందని, తనను హీరోగా గుర్తుంచుకుంటారని పాలిగ్రాఫ్ టెస్టులో చెప్పినట్లు…
Key facts about Aftab in Shraddha Walker's murder case come to light: ఢిల్లీలో శ్రద్ధావాకర్ దారుణ హత్య కేసులో క్రమక్రమంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధాని చంపేసి మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఇంట్లో ఓ ఫ్రిజ్ లో దాచాడు అఫ్తాబ్ పూనావాలా. అయితే ఇంట్లో శవాన్ని ఉంచుకునే కొత్త గర్ల్‌ఫ్రెండ్ ను ఫ్లాట్ కు తీసుకువచ్చి సరసాలు అడాడు. అయినా కూడా ఎలాంటి విషయం బయటకు పొక్కకుండా ఉన్నాడు. ప్రస్తుతం…
5 Knives Used By Aaftab Poonawala To Chop Up Body Found: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో విచారణ వేగవంతంగా జరుగుతోంది. గురువారం నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో టెస్టు నిర్వహించారు. మరోసారి నార్కో నిర్వహించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. శనివారంతో అఫ్తాబ్ పోలీస్ కస్టడీ ముగియనుంది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ గొంతుకోసి హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాన్ని 35…
Assam CM Himanta Biswa Sarma's key comments on Shraddha's case: ఢిల్లీ శ్రద్దా వాకర్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా గొంతుకోసి చంపేశాడు. మే నెలలో జరిగిన ఈ దారుణహత్య, శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో గత వారం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి, 18 రోజుల పాటు రోజూరాత్రి ఢిల్లీ సమీపంలోని…
Maharashtra To Set Up Safety Squad For Eloped Girls: శ్రద్ధా వాకర్ హత్య యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా చంపేశారు. పెళ్లి చేసుకోవాలని కోరినందుకు గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి ఢిల్లీ చుట్టుపక్కట పారేశాడు. ఈ కేసులో వివరాలు సేకరించే పనిలో ఢిల్లీ పోలీసులు ఉన్నారు. ఇదిలా ఉంటే శ్రద్ధా…
Shraddha Walkar case- Bajrang Dal workers burn accused Aaftab Poonawala's effigyఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య దేశాన్ని గగుర్పాటుకు గురిచేసింది. అత్యంత దారుణంగా శరీరాన్ని 35 భాగాలుగా చేసి చంపేసిన తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో పలు సంఘాలు నిందితుడు అఫ్తాబ్ పూనావాలను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. శ్రద్ధా తండ్రి నిందితుడు అఫ్తాబ్ తలను వేరు చేసి చంపేయాలని తన ఆవేదనను వ్యక్తం…