సుపారీ ఇచ్చి తన భర్తను భార్య చంపించిన ఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. అతని ప్రవర్తనతో విసుగెత్తిపోవడం వల్లే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. ‘ఈ సుత్తితోనే చంపేయ్’ అంటూ సుపారీ రౌడీకి సూచించింది. దోపిడీహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కానీ, చివరికి పోలీసుల విచారణలో ఆమె పట్టుబడింది. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని వికాస్ నగర్‌లో బట్టల దుకాణం నడిపే మృతుడు వీర్ బహదూర్ వర్మ (50).. కొన్ని నెలల కిందట తన షాపులో…