ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణిత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అయితే ఢిల్లీ ఓపెనర్లు నిరాశ పరిచిన తర్వాత శ్రేయాస్ అయ్యర్(43), పం