బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొణె ఎప్పుడూ ముందుంటుంది. గ్లామర్, నటన, డెడికేషన్ ఏదైనా అత్యుత్తమంగా రాణించే ఈ స్టార్ ఇటీవల వర్క్ అవర్స్‌పై తీసుకున్న నిర్ణయం కారణంగా చర్చల్లో నిలిచింది. భారీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నా, రోజుకు 8 గంటలకు మించి షూట్ చేయనని చెప్పడంతో ఇండస్ట్రీలో మంచి డిబేట్ మొదలైంది. నిజంగా ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో? తాజాగా జరిగిన ఈవెంట్‌లో దీపిక స్వయంగానే దీనిపై క్లారిటీ ఇచ్చింది. Also Read : Sonakshi…