నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా, గీతా ఆర్ట్స్ నిర్మాణం చేపట్టింది. రిలీజ్ అయినప్పటి నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వీకెండ్‌లతో పాటు వీక్‌డేస్ లో కూడా హౌస్‌ఫుల్ షోలు నమోదు చేస్తూ జోరుగా దూసుకుపోతోంది. ఈ విజయాన్ని గుర్తుగా చిత్రబృందం నవంబర్ 12న…
దసరాలో కీలక పాత్రలో నటించిన దీక్షిత్ శెట్టి, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఓదెల హీరోలుగా యుక్తి తరేజా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కె.జె.క్యూ – కింగ్, జాకీ, క్వీన్’. నాగార్జున కేడీ డైరెక్టర్ కె.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. 1990ల నేపథ్యంలో పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ తొలి ఫ్రేమ్ నుంచి చివరి షాట్ వరకు…
Pooja ceremony for SLVC Production no.8 ~ #KJQ: బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దసరా’లో దీక్షిత్ శెట్టి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక అదే సినిమా డైరెక్టర్ తమ్ముడు, నటుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి, యుక్తి తరేజా కాంబోలో SLV సినిమాస్ బ్యానర్‌పై ఓ సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రతిష్టాత్మక బ్యానర్‌లో 8వ సినిమాగా తెరకెక్కుతోంది. కె.కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సుధాకర్ చెరుకూరి.. 90ల నాటి ఒక ప్రత్యేకమైన…
Rashmika Mandanna: చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి హిట్టందుకున్న రాహుల్ రవీంద్రన్.. ఆ తరువాత నాగార్జునతో మన్మథుడు 2 తెరకెక్కించి భారీ పరాజయాన్ని చవిచూశాడు. ఆ సినిమా తరువాత డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చి నటుడిగా కొనసాగాడు. ఇక ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Deekshith Shetty to do another telugu movie: దసరా సినిమాలో నాని స్నేహితుడు పాత్రలో నటించిన హీరో దీక్షిత్ శెట్టి ఆ సినిమాలో తనదైన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూరి పాత్రలో తాను చేసిన నటన తెలుగు ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. అలాంటి దీక్షిత్ శెట్టి మరో తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ద్వారా కిలారు ప్రేమ్ చంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నట్టు తెలుస్తోంది. అడ్వెంచర్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న…
శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో నటించిన “ముగ్గురు మొనగాళ్లు” చిత్రం నుంచి ఓ రొమాంటిక్ వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. హీరోయిన్ పై హీరో తన లవ్ ఫీలింగ్ ను వ్యక్తం చేసే ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. యాజిన్ నిజార్ వాయిస్ లో జాలువారిన ఈ సాంగ్ మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ సాంగ్ కు కడలి లిరిక్స్ అందించారు. Read Also : “కిస్ మీ…
శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నల రామారావు ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ థ్రిల్లర్ “ముగ్గురు మొనగాళ్లు”. శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడి పాత్ర పోషిస్తుండగా, దీక్షిత్ మూగవాడిగా, రామారావు అంధుడిగా కనిపించనున్నారు. త్విషా శర్మ, శ్వేత వర్మ కథానాయికలుగా నటించారు. రాజా రవీంద్రను క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా కన్పిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చగా… అచుత్ రామరావు పి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.…