2025 ఇయర్ ఎండింగ్‌కు వచ్చేశాం. టాలీవుడ్‌కు ఈ ఏడాదికి మిగిలింది ఈ ఒక్క వారమే. అందుకే ఈ వీకెండ్ టార్గెట్ చేసేందుకు వచ్చేస్తున్నాయి బోలెడు సినిమాలు. క్రిస్మస్ సీజన్‌లో యంగ్ హీరోలదే హవా అయినప్పటికీ వాళ్లతో పోటీకి రెడీ అయ్యారు మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన వృషభ చివరకు డిసెంబర్ 25న రిలీజ్ డేట్ లాక్ చేసుకునే సరికి కాంపిటీషన్ పీక్స్‌కు చేరింది. ఆది సాయి కుమార్ శంభాల,…