ఆన్‌లైన్ గేమ్ ఓ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నింపింది. తల్లి, ఇద్దరు పసిబిడ్డల చావుకు కారణమైంది. ఈ విషాదకర ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని మల్లికార్జుననగర్‌లో నిన్న (మంగళవారం) సాయంత్రం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
పెళ్లి అనే సంతోషం ఓ జంటకు కొద్ది గంటలు కూడా ఉండలేదు.. పెళ్లి జరిగిన రోజే ఇద్దరు గుండె పోటుతో మరణించారు.. నవదంపతులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి.. ఘనంగా పెళ్లి చేశారు.. కనీసం ఒక్కరోజు కూడా ఉండకుండా చనిపోవడంతో వాళ్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.…
భారతదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు వారీ కేసులు వేలల్లోనే నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 7,171 కరనా ఇన్ఫెక్షన్లు నమోదు కాగా, క్రియాశీల కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, యాక్టివ్ కేసుల సంఖ్య 51,314కి తగ్గింది.
Tattoo : పచ్చబొట్టు కారణంగా ఐపీఎస్ కావాలన్న యువకుడి జీవితం ముగిసిపోయింది. ఢిల్లీలో రెండేళ్ల క్రితం జరిగిన ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. చేతిపై పచ్చబొట్టు వేయించుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Shocking : కొన్ని నెలలుగా గుండెపోటుకు సంబంధించిన షాకింగ్ ఘటనలు భారీగా వెలుగు చూస్తున్నాయి. పెళ్లి సమయంలో కళ్యాణ మండపంలో గుండెపోటుతో కొందరు, క్రికెట్ ఆడుతూ కొందరు చనిపోతున్నారు.
Arrest: బబుల్‌గావ్ తాలూకా మిత్నాపూర్‌లో ఇసుక వ్యాపారి, ప్రహార్ పార్టీ కార్పొరేటర్ అనికేత్ గవాండే హత్య కేసును ఛేదించడంలో పోలీసులు విజయం సాధించారు. ఇసుక వ్యాపారంలో భాగస్వామి అయిన స్నేహితుడే అనికేత్‌ను దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది.
Heart Attack: గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్లో రెండు రోజుల క్రితం ఓ కానిస్టేబుల్ జిమ్లో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురై మరణించాడు.
Tragedy : రాత్రి భార్య తలుపు తీయకపోవడంతో ఓ యువకుడు మూడో అంతస్తులోని ఇంట్లోకి గోడ పట్టుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి కిందపడి మృతి చెందాడు. మృతుడు నేత్రంపల్లికి చెందిన తేనరస్ (30)గా గుర్తించారు.