ఇటీవల విడుదలైన ‘రాజ రాజ చోర’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది మేఘా ఆకాశ్. మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘లెవన్త్ అవర్’ వెబ్ సీరిస్ లో కీలక పాత్ర పోషించాడు అరుణ్ అదిత్. వీరిద్దరితో పాటు అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘డియర్ మేఘ’. ఈ ముక్కోణ ప్రేమకథా చిత్రం శుక్రవారం విడుదలైంది. మేఘ (మేఘా ఆకాశ్) బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్. తమ కాలేజీలో ఎంటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అర్జున్…