ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై పౌరులు మరియు వివిధ సంస్థలు తమ అభిప్రాయాలు తెలిపేందుకు లా కమిషన్ గడువును పెంచింది. ఈ నెల 28 వరకు పౌరులు తమ అభిప్రాయాలను తెలపడానికి అవకాశం కల్పిస్తున్నట్టు 22వ లా కమిషన్ శుక్రవారం ప్రకటించింది.
ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన హయ్యర్ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కు వచ్చారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై నిరసనలో అగ్రశ్రేణి రెజ్లర్‌లతో చేరిన రైతులు ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
ఈ నెలలో ఇప్పటి వరకూ దాదాపు ఇరవై చిత్రాలు విడుదల కాగా, ఈ వారాంతంలో కేవలం మూడు సినిమాలే జనం ముందుకు రాబోతున్నాయి. అందులో రెండు స్ట్రయిట్ మూవీస్ కాగా ఒకటి అనువాద చిత్రం.
he Reserve Bank of India (RBI) on Friday announced an extension of the deadline for card data storage and tokenisation implementation by another three months to September 30, 2022.
దేశంలో కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకోవాలంటే పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయించడం తప్పనిసరి. అయితే ఇంకా చాలా మంది పాన్-ఆధార్ లింక్ ప్రక్రియను పూర్తి చేయలేదు. ముఖ్యంగా పన్ను కట్టే వ్యాపారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వారు మార్చి 31 లోపు ఆధార్, పాన్ కార్డును లింక్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. కరోనా కారణంగా ఆధార్, పాన్ లింక్ గడువు…