ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా వైజాగ్ వేదికగాఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
యాపిల్ సంస్థ సీఈఓ టీమ్ కుక్ ఐపీఎల్ మ్యాచ్ లో సందడి చేశారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తో కలిసి మ్యాచ్ చూశాడు. టీమ్ కుక్ తో పాటు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా ఉన్నారు.
కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రెచ్చిపోవడంతో కేకేఆర్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ కు 128 పరుగుల టార్గెట్ ఇచ్చింది.
ఐపీఎల్-16లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు అన్ని జట్లు కనీసం రెండు విజయాలు సాధించగా.. వార్నర్ సేన ఇప్పటివరకు బోణీ కూడా కొట్టలేదు.
ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో కోల్‌కత మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ మంచి ఫామ్ లో ఉంది. కానీ ఈ రెండు జట్లలో కేకేఆర్ కే ఢిల్లీ పైన మంచి రికార్డు ఉంది. కాబట్టి చూడాలి మరి ఈ