కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్‌లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర, బాలీవుడ్‌లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇక తన స్వీయ దర్శకత్వంలో తమిళంలో ఇడ్లీ కడాయ్ అనే సినిమా చేస్తున్నాడు. నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.…
ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజు ఒకే పేరుతో సినిమాలు అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ 25వ సినిమా టైటిల్ ‘పరాశక్తి’ అని ప్రకటించాడు. అదే రోజున విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న మరో సినిమాకి కూడా పరాశక్తి అనే పేరుని టైటిల్ ఫిక్స్ చేస్తూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఇద్దరు హీరోలకు ఇది 25వ సినిమానే. కానీ ఒకే టైటిల్ తో రెండు సినిమాలను ప్రకటించడం…
ధనుష్ అటు హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను సాగిస్తుస్తున్నాడు. గతేడాది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయాన్’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ధనుష్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించింది. అదే జోష్ లో మరో రెండు సినిమాలను ప్రకటించాడు ధనుష్. అందులో ఒకటి ‘NEEK’ ఈ సినిమాకు డైరెక్టర్ గా కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ధనుష్ డైరెక్ట్ చేస్తున్న మరోసినిమా ‘ఇడ్లీ –…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ సూపర్ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది రాయన్. ఇదే కోవలో ధనుష్ దర్శకత్వంలో రానున్న మరో సినిమా NEEK (నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్) సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ చిత్రంతో పాటు మరో సినిమాకు ధనుష్ దర్శకత్వం వహిస్తున్నడని తెలుస్తోంది. ధనుష్ దర్శకత్వం వహించే ఈ సినిమాలో హీరోగా తమిళ యంగ్…