Dhanush : మరో సినిమాకు ధనుష్ గ్రీన్ సిగ్నల్.. దర్శకుడు ఆయనే..
- హీరోగా - దర్శకుడిగా ధనుష్ ఫుల్ బిజీ
- అరుణ్ విజయ్ ను డైరెక్ట్ చేయనున్న ధనుష్
- తాజాగా మరో సినిమాకు గ్రీన సిగ్నల్ ఇచ్చాడు ధనుష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ సూపర్ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది రాయన్. ఇదే కోవలో ధనుష్ దర్శకత్వంలో రానున్న మరో సినిమా NEEK (నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్) సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ చిత్రంతో పాటు మరో సినిమాకు ధనుష్ దర్శకత్వం వహిస్తున్నడని తెలుస్తోంది. ధనుష్ దర్శకత్వం వహించే ఈ సినిమాలో హీరోగా తమిళ యంగ్ హీరో అరుణ్ విజయ్ నటించనున్నాడని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మరోవైపు హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ సినిమాలో నటిస్తున్నాడు.
Also Read : Nani : సరిపోదా శనివారం హిట్టే…కానీ అక్కడ మాత్రం నష్టాలు తప్పలేదు..
Also Read
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
- The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన కెరీర్ లో 52వ సినిమాగా రానుంది. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాను ఆకాష్ బాస్కరన్ డాన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఒక పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘డాన్ పిక్చర్స్ బ్యానర్ లో రానున్న మొదటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించడానికి సంతోషిస్తున్నాము, ఇది మా ప్రొడక్షన్ హౌస్‌కి ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను అలరించడానికి, ధనుష్ ఫ్యాన్స్ కు వినూత్నమైన కంటెంట్‌ను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాము. మా తోలి ప్రాజెక్ట్ ధనుష్ సర్ నటించిన ‘నడిపిన్ అసురన్’ “D52″ని ప్రకటించడం గర్వంగా ఉంది. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మేము ధనుష్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము’ అని నిర్మాత ఆకాష్ భాస్కరన్ తెలిపారు.
తాజావార్తలు
-
Coolpad Cool X Wide: 50MP కెమెరా, 4600mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. ప్రీ-ఆర్డర్లు ప్రారంభం!
-
Supreme Court: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల వివాదంపై సుప్రీంకు వైసీపీ.. నేడు సీజేఐ ధర్మాసనం విచారణ
-
Harmanpreet Kaur 91 Runs: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలనం.. స్మృతి మంధాన రికార్డు బద్దలు!
-
AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
-
Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!