D52 : ధనుష్ సినిమా సెట్స్ లో అగ్ని ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్‌లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర, బాలీవుడ్‌లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇక తన స్వీయ దర్శకత్వంలో తమిళంలో ఇడ్లీ కడాయ్ అనే సినిమా చేస్తున్నాడు. నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. రాయన్, నీక్ తర్వాత ధనుష్ నుండి రాబోతున్న డైరోక్టోరియల్ మూవీ ఇడ్లీ కడాయ్. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ఎనౌన్స్ చేశాడు ధనుష్.
Also Read : Thug Life : మరో నార్త్ బ్యూటీని సౌత్ కు పరిచయం చేస్తున్న మణిరత్నం
Also Read
కానీ షూటింగ్ డిలే అవుతుండడంతో రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు ధనుష్. లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవల ఇడ్లీ కడాయ్ షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసాడు ధనుష్. అయితే షూటింగ్ కోసం వేసిన సెట్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందట. దాంతో ప్రత్యేకంగా నిర్మించిన కొన్ని భారీ సెట్స్ అగ్నికి ఆహుతయ్యాయని తెలుస్తోంది. యూనిట్ లో ఎవరికి ఏమి కాలేదని సమాచారం. కాగా ఏప్రిల్ లో వాయిందా వేసిన ఇడ్లీ కడాయ్ ఏకంగా ఆరు నెలల పాటు వాయిదా వేసాడు ధనుష్. ఈ సినిమాను 2025 అక్టోబరు 1 న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించిన ఈ సినిమాను డాన్ పిచర్స్, రెడ్ జేయింట్ మూవీస్, వండర్ బార్ ఫీల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!