ఊహించిన విధంగానే, నాని యొక్క హై-ఆక్టేన్ మాస్ మరియు యాక్షన్ చిత్రం దసరా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో సత్తా చాటింది. ఆరు వేర్వేరు విభాగాలలో అవార్డ్స్ రాబట్టి జెండా ఎగరేసింది. ధరణి పాత్రలో నాని నటనకు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును సాధించాడు. ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన శ్రీకాంత్ ఓదెల దసరా కథ, కథనానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు. తన తొలి సినిమాతోనే రూ. 100 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను అధిగమించి…
69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు) 2024 ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను ప్రతిభను మెచ్చి, అవార్డులతో సత్కరించేందుకు ఫిలింఫేర్ ముస్తాబైంది. ఈ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. రెడ్ కార్పెట్ పై తారలు హొయలు పొతూ , ఆధ్యంతం అలరించారు. Also Read: Filmfare: 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. తెలుగు…
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా ఘన విజయం సాధించింది. తెలంగాణా నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నాని కెరీర్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పక్కా మాస్ మసాలా ఫార్ములాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి దసరా చిత్రాన్ని దాదాపు రూ .75 కోట్లతో నిర్మించాడు. ఏడాది తర్వాత దసరా కు సిక్వెల్…
Janhvi Kapoor is Not okay for Nani Says Nani Fans: దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో వరుస హిట్లు అందుకున్న నాని ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన దసరా కాంబినేషన్ మరోసారి రిపీట్ చేయబోతున్నాడు. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని మరో సినిమా చేస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ…
Nani’s Dasara, Hi Nanna Great Triumph With Record Nominations: నేచురల్ స్టార్ నాని వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చే మోస్ట్ బ్యాంకబుల్ స్టార్లలో ఒకరు. నాని గత రెండు సినిమాలు- దసరా, హాయ్ నాన్న సెన్సేషనల్ సక్సెస్ సాధించాయి. హై బడ్జెట్‌తో రూపొందిన దసరా విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు, 2023లో బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. హాయ్ నాన్న కూడా కమర్షియల్ హిట్ అయ్యింది, కంటెంట్, పెర్ఫార్మెన్స్ , టెక్నికల్ గా…
Nani’s Dasara movie Nominated in Best Film: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో మొదటి అడుగు పడింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ వేడుకలను ఎక్కడ?, ఎప్పుడు నిర్వహిస్తారు? అనే విషయాలను త్వరలోనే వెల్లడికానున్నాయి. తెలుగు నామినేషన్స్ లిస్ట్ ఓసారి చూద్దాం. నేచురల్ స్టార్…
GV Prakash Kumar on Dasara Movie: ‘నేచురల్ స్టార్’ నాని నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘దసరా’. గతేడాది మార్చి 30న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దసరా సినిమాను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సింగరేణి నేటివిటీకి దగ్గరగా తీసి సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రంలో నానితో పాటు కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు చేశారు. ముఖ్యంగా నాని (ధరణి) ఫ్రెండ్ (సూరి)గా దీక్షిత్ అదరగొట్టాడు. అయితే…
Dasara Jammi Chettu: దసరా పండుగ రోజున శమీ పూజ చేస్తారు. అనంతరం జమ్మి ఆకులను పంపిణీ చేస్తారు. దాని వెనుక పురాణాలున్నాయి. శమీ పూజ చేస్తారు. జమ్మి ఆకులను పెద్దలకు పంచుతారు.
దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్, స్టార్ మా, సీరియల్ నటులు... తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి నగరంలోని వివిధ ప్రాతాలలో దుర్గా పూజా మండపాల వద్దకు సందడి చేశారు.