ఇవాళ్టి నుంచి దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ప్రారంభం అయ్యాయి. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు.
Dasara and Balagam are in Indias Oscar 2024 Official Entry Probables:’ఆర్ఆర్ఆర్’ సినిమా తెలుగు వారి ఆస్కార్ ఆశలను సజీవం చేసింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ గెలుపుతో భారత దేశం నుండి మంచి సినిమాలని పంపాలని మేకర్స్ ఉవ్విళ్లూరుతున్నారు. భారత దేశం నుండి అధికారికంగా సినిమాలను ఆస్కార్ కి పంపే ప్రక్రియ మొదలైందని తెలుస్తోంది. నిజానికి గత ఏడాది గుజరాతి సినిమా ‘చెల్లో’ని…
ఈ ఏడాది స్టార్ హీరో నాని దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.ఈ ఏడాది మార్చి 30న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా 100 కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది. హీరో నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా దసరా నిలిచింది. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఇంతకు ముందు ఆయన క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు.శ్రీకాంత్…
Nani eyeing on Out and out Mass Movies: కెరీర్ మొదటి నుంచి హీరో నాని ఎక్కువ లవ్ స్టోరీలు చేస్తూ వచ్చాడు. దీంతో ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి ముఖ్యంగా లేడీస్ కి బాగా దగ్గరయిపోయాడు. అయితే ఎక్కువగా అవే సినిమాలు చేస్తూ రావడంతో ఒకానొక దశలో ఆయన అభిమానులకు మొహం మొత్తేసిందో ఏమో కొన్ని సినిమాలు అంతగా ఆదరించలేదు. ఈ దెబ్బకు పంథా మార్చుకుని దసరా అనే సినిమా చేయగా అది సూపర్…
Sharad Kelkar Gave Voice to Prabhas Role in Adipurush: మరి కొద్ది గంటల వ్యవధిలో ప్రభాస్ రఘురాముడి పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పుడంటే మేనియా ఒక రేంజ్ లో ఉంది. కానీ నిజానికి సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా గురించి చర్చ జరుగుతూనే ఉంది. కేవలం ప్రభాస్ అభిమానులు, సినీ అభిమానులు మాత్రమే కాదు యావత్ భారత దేశ ప్రజలందరూ ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ…
తెలుగు లో హీరోయిన్స్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది కీర్తిసురేష్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది క్యూట్ భామ కీర్తి.ఆ తర్వాత మహానటి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక మహానటి సినిమా తో నేషనల్ అవార్డు ను కూడా అందుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా సినిమా లు చేస్తూ దూసుకెళ్తుంది ఈ…
తెలుగు పాన్ ఇండియా చిత్రాల నిర్మాతల ఆలోచనలో ఇప్పుడు మార్పు వచ్చింది. అంబరాన్ని చుంబించాలనే ఆలోచనలను పక్కన పెట్టి, ముందు తెలుగులో తమ సినిమాను విడుదల చేసిన తర్వాతే ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.