Shine Tom Chacko : మలయాళ నటుడు షైన్ టామ్ చాకో పేరు మార్మోగిపోతోంది. వరుస వివాదాలతో ఈ నటుడు చిక్కుల్లో పడ్డాడు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ నటి విన్సీ అలోషియస్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా మలయాళ ఫిల్మ్ ఛాంబర్స్ కు ఆమె ఫిర్యాదు కూడా చేసింది. ఈ టైమ్ లోనే షైన్ టామ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నా�
ఒకపుడు సంగతి ఏమో కానీ ఇపుడు సినిమాల విషయంలో స్టార్ హీరోలు గ్యాప్ తీసుకోవట్లేదు.. వచ్చేస్తుందంతే. ఓ బ్లాక్ బస్టర్ హిట్టు లేదా ఊహించని ప్లాప్ పడ్డాక ఫ్యాన్స్‌తో టచ్‌లోకి రావడానికి చాలా టైం పడుతోంది. ప్రభాస్, తారక్‌లా త్రీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చాడు చరణ్. గేమ్ ఛేంజర్‌తో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన మెగా
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సరికొత్త సినిమా అనౌన్స్ అయింది. దసరా సినిమాతో ప్రేక్షకులందరినీ అలరించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా ఇప్పుడు తెరకెక్కబోతోంది. ప్రస్తుతానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని తన రెండవ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా మూడో సినిమాకే శ్రీకాంత్ ఓద�
Nani : ప్రస్తుతం నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే సరిపోదా శనివారం సక్సెస్ తో జోరు మీద ఉన్నాడు. ఈ సినిమా అతడికి హ్యాట్రిక్ హిట్ అందించింది.
Cockroach : దర్శకధీరుడు రాజమౌళి ఈగ మీద సినిమా వచ్చిన తర్వాత జంతువులు, పక్షులు, కీటకాల పేర్ల మీద చాలా సినిమాలు వచ్చాయి. అవే ముఖ్య పాత్రలుగా సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు.
గుడికి, బడికి, పెళ్లికి, చావింటికి వెళ్లేటప్పుడు దుస్తుల ఎంపిక విషయంలో చాలా మందికి సరైన అవగాహన లేకపోతుంది. ఈ నేపథ్యంలో, కోల్ కతాకు చెందిన మోడల్ హేమో శ్రీ భద్ర , ఆమె ఇద్దరు స్నేహితులు, దుర్గామాత దర్శనానికి వెళ్లి విభిన్నమైన, అభ్యంతరకర దుస్తులు ధరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. వారు అమ్మవారి మండ�
చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే పండుగలైన దసరా, దుర్గాపూజలను దేశం జరుపుకుంటున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హోంమంత్రి తన అధికారిక X హ్యాండిల్లో పోస్ట్లో ఇలా అన్నారు, “అందరికీ ‘విజయదశమి’ శుభాకాంక్షలు. అధర్మం యొక్క చీకటి ఎంత దట్టమై�
Visvambhara : లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ విజువల్ ట్రీట్ చిత్రం "విశ్వంభర". యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.
Siddu Jonnalagadda : స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ కలయికలో సినిమా వస్తుందంటే చాలు, అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే అభిప్రాయానికి తెలుగు ప్రేక్షకులు వచ్చేశారు.