ప్రతి ఏటా దసరా సందర్భంగా బండారు దత్తాత్రాయే నిర్వహించే కార్యకమంలో ఒకే వేదికపై మా అధినేత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. రెండు వర్గాల మధ్య పోటాపోటీ గా జరిగిన మా ఎన్నికల అనంతరం వీరు ఇలా కనిపించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు అలయ్-బలయ్ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి, వెంకయ్యనాయడు, బీజేపీ అధినేత బండి సంజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.…
నేచురల్ స్టార్ నాని ఇటీవలే ‘టక్ జగదీష్’గా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఖాతాలో ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాని మరో కొత్త చిత్రానికి సిద్ధమైపోయాడు. విభిన్న పాత్రలతో, విభిన్న శైలిలో ప్రయోగాలు చేస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను నిన్న దసరా సందర్భంగా విడుదల చేశారు. ‘దసరా’లో నాని ఫస్ట్ లుక్ రస్టిక్ గా…
తెలంగాణలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయ్. వైన్‌షాపులు, బార్లు కళకళలాడుతున్నాయ్. కరోన తరువాత కాస్త నెమ్మదించిన అమ్మకాలు.. ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. తెలంగాణాలో మద్యం అమ్మకాలు మళ్లీ పెరిగాయ్. ప్రస్తుతం కోవిడ్ చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో బార్లకు వెళ్లి మద్యం సేవించేవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ చెబుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే.. ప్రస్తుతం దాదాపుగా 29 శాతం వరకు మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం తో సర్కార్ ఆదాయం కూడా అదేస్థాయిలో పెరిగింది. కరోనా…
ఈ దసరా పండక్కి స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో ఆ లోటును తీర్చేందుకు చిన్న సినిమాలు భారీగానే పోటీపడుతున్నాయి. మొదట ఒకటిరెండు బడా సినిమాలు వస్తాయనే ప్రచారం జరిగినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా థియేటర్ల పరిస్థితి ఆశించినంతగా లేకపోవడంతో పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో మిగితా సినిమాలు దసరా బరిలో దిగుతున్నాయి. ఈ నెల 24న దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ విడుదల అవుతున్న విషయం తెలిసిందే.. పండగ మూడు వారాల ముందే వస్తున్న…
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అతిత్వరలోనే ఈ సినిమా పాటల షూటింగ్ ముగియనుండగా.. దసరాకు థియేటర్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈసారి దసరా పండగ వసూళ్లను క్యాష్ చేసుకొందుకు ఏ స్టార్ హీరో సినిమా కూడా లేదు. దీంతో ఎలాగైనా బాలయ్య సినిమాను…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోతో తెలుగు ప్రేక్షకాభిమానులను తనదైన స్టైల్‌లో ఎంటర్‌టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఎపిసోడ్‌కి సినీ సెలెబ్రిటీలు కూడా రావడంతో టీఆర్పీ రేటింగ్ లోను దూసుకుపోతోంది. ఇదివరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి వచ్చి ఎంటెర్టైన్మెంట్ చేయగా.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు షోలో కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దసరా స్పెషల్‌గా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చెయ్యబోతున్నారు. నేడు…
నేచురల్ స్టార్ నాని నటించిన “టక్ జగదీష్” సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. మొదటి రోజు ఓటిటిలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా నిలిచింది. కలెక్షన్ల పరంగానూ నిర్మాతలకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నాని “శ్యామ్ సింగరాయ్”, “అంటే సుందరానికి” వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. “టక్ జగదీష్” రిలీజ్ అవ్వడంతో “నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజా బజ్…