FilmfareAwards: రికార్డు సృష్టించిన నేచురల్ స్టార్ నాని.. ఫిల్మ్ ఫేర్ చరిత్రలో మొదటిసారి..
- నాని నటించిన దసరా చిత్రానికి అత్యధిక అవార్డులు
- నాని సినిమాలకు 5 అవార్డులు
- ఫిల్మ్ ఫేర్ హిస్టరీలోనే ఇలా జరగడం తొలిసారి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తెలుగు) 2024 ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను ప్రతిభను మెచ్చి, అవార్డులతో సత్కరించేందుకు ఫిలింఫేర్ ముస్తాబైంది. ఈ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. రెడ్ కార్పెట్ పై తారలు హొయలు పొతూ , ఆధ్యంతం అలరించారు.
Also Read: Filmfare: 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. తెలుగు విజేతలు ఎవరంటే..?
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
కాగా టాలివుడ్ హీరో నేచురల్ స్టార్ నాని రికార్డు సృష్టించాడు. ఫిల్మ్ ఫేర్ చరిత్రలోనే ఇటువంటి రికార్డు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది విడుదలైన సినిమాలలో అత్యుత్తమ నటన కనబరిచిన హీరోలలో స్టార్ హీరోలను వెనక్కి నెట్టి దసరా సినిమాకు గాను నాని ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే దసరా చిత్రానికి గాను ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు అనుడుకున్నాడు శ్రీకాంత్ ఓదెల, అదే విధంగా దసరా చిత్రంలోని నటనకు ఉత్తమ నటి అవార్డు అందుకుంది కీర్తి సురేష్. దీంతో పాటు గతేడాది నాని నటించిన మరో సినిమా ‘హాయ్ నాన్న’. ఫీల్ గుడ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రానికి గాను దర్శకుడు శౌర్యువ్ ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు. ఇలా ఒక హీరో నటించిన రెండు సినిమాలకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డ్స్ రావడం, ఒకసినిమాకు బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్ గా అవార్డు అందుకోవడం ఫిల్మ్ ఫేర్ హిస్టరీలోనే తొలిసారి కావడం విశేషం.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!