Actor Daali Dhananjaya Speaks About Darshan in Renuka Swamy Murder Case: కర్ణాటక రాష్ట్రము చిత్రదుర్గకు రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్ తూగుదీప జైలుకు వెళ్లాడు. ఈ కేసులో 2వ నిందితుడుగా ఉన్న దర్శన్ మీద చాలా మంది వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక దర్శన్ అరెస్టు గురించి స్పందించమని అడిగితే కొద్దిరోజుల క్రితం కన్నడ నటుడు, పుష్ప ఫేమ్ ‘డాలీ’ ధనంజయను ప్రశ్నించగా, స్పందించేందుకు నిరాకరించారు. అయితే బుధవారం (జూలై…
More Than 10 Accused Fingerprint Matches in Renukaswamy Murder Case: రేణుకా స్వామి హత్య కేసు ఇప్పుడు బలపడింది. నిందితులు మరింత కష్టాలను ఎదుర్కొనాల్సి రావచ్చు. నేరం జరిగిన ప్రదేశంలో లభించిన వేలిముద్రలు నిందితుల వేలిముద్రలతో సరిపోలాయి. చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అండ్ కో ప్రమేయం ఉంది. ఈ కేసులో రెండో నిందితుడు దర్శన్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నాడు. మొదటి నిందితురాలు పవిత్ర గౌడ సహా నిందితులందరూ జ్యుడీషియల్…
Crucial Element in Renukaswamy Murder Case Post Mortem Report: చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామి దారుణ హత్యకు గురయ్యారు. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలను పంపినందుకు రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి తీసుకొచ్చి బెంగళూరులోని పట్టనగెరెలోని ఓ షెడ్డులో దారుణంగా దర్శన్ అండ్ కో హత్య చేశారు. ఈ హత్య కేసులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి అయితే, కన్నడ నటుడు దర్శన్ రెండో ముద్దాయి. రేణుకాస్వామి హత్య కేసులో…
Darshan Judicial Custody Extended upto 18th July: రేణుకా స్వామి హత్య కేసులో నిందితులుగా పరప్పన అగ్రహార జైలులో ఉన్న నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ సహా 17 మందిపై ఈరోజు విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో వారిని హాజరు పరిచారు. ఇక ఈ విచారణలో జ్యుడీషియల్ కస్టడీని జూలై 18 (18-07-2024) వరకు పొడిగించారు. పరప్పన అగ్రహార సహా తుమకూరు జైలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగింది.…
Vijayalakshmi Darshan Writes Letter To Police Commissioner:రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉండడంతో ఈ కేసులో రెండో నిందితుడు దర్శన్ పరప్పన అగ్రహార జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు. దర్శన్ గర్ల్ ఫ్రెండ్ మొదటి నిందితురాలు అయిన పవిత్ర గౌడ కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. అయితే దర్శన్‌ను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి భార్య విజయలక్ష్మి కష్టపడుతోంది. ఆ సమయంలో విజయలక్ష్మి దర్శన్ పోలీస్ కమిషనర్ దయానంద్ కు ‘నేను దర్శన్…
Darshan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్ హత్య కేసులో ఇరుక్కోవడం సంచలనంగా మారింది. తన అభిమాని రేణుకాస్వామిని దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపిన కేసులో దర్శన్‌తో పాటు ఆయనతో సహజీవనం చేస్తున్న నటి పవిత్ర గౌడతో సహా 15 మంది అరెస్టులు జరిగాయి.
Parappana Agrahara jail Prisoner Darshan Thoogudeepa Khaidi no 6106 tattoo : చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో నటుడు దర్శన్ తూగుదీప సహా అతని గ్యాంగ్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న నటుడు దర్శన్‌కు ఖైదీ నంబర్ 6106 ఇవ్వబడింది. అయితే, అతని దురభిమానులు తమ వాహనాలపై అదే ఖైదీ నంబర్‌ను స్టిక్కరింగ్ వేయిస్తున్నారు. కొందరు అభిమానులు మరో అడుగు ముందుకేసి చేతులు, ఛాతీ,…
Darshan : రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసినట్లు కన్నడ స్టార్ హీరో దర్శన్‌పై ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించినందుకు రేణుకాస్వామిని
Darshan Khaidi No 6106 Stickers: శాండల్‌వుడ్ స్టార్ హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. జ్యూడిషల్ కస్టడీలో భాగంగా ఇప్పుడు పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు దర్శన్. ఆయనకు ఖైదీ నంబర్ 6106 కేటాయించారు. అయితే ఈ విషయం వెలుగు లోకి వచ్చాక ఇప్పుడు 6106 స్టిక్కర్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడి మొబైల్ షాపుల ముందు ఆయన అభిమానులు బారులు తీరుతున్నారు. మొబైళ్ల కవర్లకు ఆ స్టిక్కర్లు వేయించుకుంటున్న…
రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్ జైలులో ఉన్నాడు. దర్శన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా బయట దర్శన్ గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దర్శన్ అభిమానులు తమ బాస్ గురించి సోషల్ మీడియాలో తీవ్రంగా ఇతర హీరోల అభిమానులత పోరాడుతున్నారు. ఇక ఈ క్రమంలో రీల్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడ్ దర్శన్ అభిమానులు తనను బూతు కామెంట్లతో వేధిస్తున్నారు అని అంటూ ఒక వీడియోను షేర్ చేశారు. దర్శన్‌పై అభిమానులు…