Darshan: దర్శన్ కు తొలగని కష్టాలు.. అప్పటి దాకా జైల్లోనే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan Judicial Custody Extended upto 18th July: రేణుకా స్వామి హత్య కేసులో నిందితులుగా పరప్పన అగ్రహార జైలులో ఉన్న నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ సహా 17 మందిపై ఈరోజు విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో వారిని హాజరు పరిచారు. ఇక ఈ విచారణలో జ్యుడీషియల్ కస్టడీని జూలై 18 (18-07-2024) వరకు పొడిగించారు. పరప్పన అగ్రహార సహా తుమకూరు జైలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు మొత్తం 17 మంది నిందితుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని SPP రిమాండ్ దరఖాస్తును సమర్పించారు. నిందితుల తరఫు న్యాయవాది రిమాండ్‌కు దరఖాస్తు చేయాలని కోరారు. రిమాండ్ దరఖాస్తుపై నిందితుల తరఫు న్యాయవాదుల సంతకాలు చేయించుకోవాలని న్యాయమూర్తి సూచించారు.
Film Chamber: సినీ పరిశ్రమకు రేవంత్ రెడ్డి కండిషన్స్.. ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన!
Also Read
ప్రస్తుతం, నటుడు దర్శన్ మరియు ఇతర 16 మంది నిందితులు అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రేణుకాస్వామి హత్య కేసులో నిందితులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. దీనిపై కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. నటుడు దర్శన్ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అయితే ఇప్పటికే చాలా మంది దర్శన్ కు అనుకూలంగా మాట్లాడుతుండగా.. పలువురు దర్శన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. విచారణ అనంతరం నటుడు దర్శన్‌ని దోషిగా తేలుతాడా లేక నిర్దోషి అని తేలాల్సి ఉంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ నెల 18 వరకు మళ్లీ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు.
తాజావార్తలు
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్‌షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!