Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటక వ్యాప్తంగా దర్శన్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శన్‌ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఒక స్టార్ హీరో తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్న డై హార్డ్ అభిమానిని చంపడానికి మరో డై హార్డ్ ఫ్యాన్‌ని ఉపయోగించడం
ఒక హీరో తాను డేటింగ్ చేస్తున్న హీరోయిన్ ని అభిమాని తిట్టాడని కిడ్నాప్ చేయించడం, అతని మీద దాడి చేసి చంపడం చూస్తుంటే ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Sandalwood Actor Darshan Arrested in Murder Case: ఓ యువకుడి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీపను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం మైసూరులో దర్శన్‌తో పాటు మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో విచారణ నిమిత్తం వారిని బెంగళూరుకు తరలించినట్లు స్థానిక మీడియా పేర�