చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అన్ని ఏజ్ గ్రూపుల వారు ఇష్టంగా తింటుంటారు. అయితే చాక్లెట్ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని సాధారణంగా చెబుతారు. కానీ, డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తపోటును నియంత్రించడానికి, మానసిక స్థితిని బలపరచడానికి సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్‌లో ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఐరన్, మాంగనీస్, పొటాషియం, సెలీనియం, భాస్వరం ఉంటాయి. Also Read:Himachal: రాష్ట్ర పథకాలకు…
Dark Chocolate Benefits: కోకో కంటెంట్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్స్‌లో ఎన్నో పోషకాలు ఉన్నాయని తెలుసా? రోజూ డార్క్ చాక్లేట్ ఓ మోతాదులో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇందులో ఫైబర్, ఖనిజాలతో పాటు అదనంగా పొటాషియం, ఫాస్పరస్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగించే కొన్ని పోషకాలను కలిగి ఉంటుంది. చాక్లెట్‌లో ఉండే కెఫిన్ ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. డిప్రెషన్‌ను నియంత్రించడానికి…