బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అంటే టక్కున గుర్తురాదేమో కానీ తమన్నా మాజీ అనగానే వెంటనే గుర్తొస్తాడు. నేచురల్ స్టార్ నాని నటించిన ఎంసిఏతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయయి మంచి మార్కులేయించుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో తన నటనకంటే కూడా తమన్నాతో ప్రేమలో మునిగి తేలుతూ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. కొంతకాళం ఎక్కడ చుసిన ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తూ హాట్ హాట్ ఫోటోషూట్స్ తో హల్చల్ చేసింది ఈ జంట. Also Read : Raashii Khanna…
Kangana Ranaut : ఈ మధ్య కాలంలో వార్తలో నిలిచిన సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి సంచలనాలను నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Highest grossing Indian film earned Rs 3650 crore when adjusted for inflation: కొన్నాళ్ల క్రితం వరకు ఒక సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తే భారీ హిట్ అనుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు 1000 కోట్ల వసూళ్లే విజయానికి కొలమానం. భారతదేశంలో చాలా సినిమాలు 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించాయి. దంగల్, బాహుబలి 2, RRR, KGF 2, పఠాన్, జవాన్ లాంటి సినిమాలు ఆ మేరకు రికార్డులు…
ఒకప్పుడు ఉత్తరాన ఉరిమితే, దక్షిణాన తడుస్తుంది అనే సామెత హిందీ చిత్రసీమలో భలేగా హల్ చల్ చేసింది. ఎందుకంటే అప్పట్లో హిందీలో విజయవంతమైన చిత్రాలను దక్షిణాది భాషల్లో రీమేక్ చేసి విజయాలు సాధించేవారు. పైగా హిందీ సినిమాయే భారతీయ సినిమా అనే కలర్ తీసుకు వచ్చి, దానినే అంతర్జాతీయంగా పరిచయం చేస్తూ పోయారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్రాంతీయ చిత్రాలు సైతం అంతర్జాతీయ మార్కెట్ లో తమ సత్తా చాటుకుంటున్న రోజులు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ,…
తెలుగువారిలో ఎక్కడ చూసినా ఇప్పుడు రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ గురించిన ముచ్చటే సాగుతోంది. ఈ సినిమా ఎప్పుడు జనం ముందుకు వస్తుందా అని గత సంవత్సరం నుంచీ కాచుకున్న కళ్ళు, విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ మరింత విప్పారుతున్నాయి. ఇదిలా ఉంటే 2009లో జనం ముందు నిలచిన హాలీవుడ్ మూవీ ‘అవతార్’కు పార్ట్ 2 గురించిన ముచ్చట అప్పటి నుంచే సాగుతోంది. చిత్ర దర్శకనిర్మాత జేమ్స్ కామెరాన్ ఈ సినిమా విడుదలను ఇప్పటికి ఎనిమిది సార్లు…
బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ – కిరణ్ రావు విడాకుల నుంచి ఏమండీ పేరు నిత్యం సోషల్ మీడియాలో మోగుతూనే ఉంది. అమీర్ తో పెళ్లి అని, ఆ జంట విడిపోవడానికి ఈమెనే కారణమని ఇలా రకరకాల వార్తలు రోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ రూమర్లను పట్టించుకోని అమీర్, ఫాతిమా వారి వారి పనుల్లో బిజీగా…