మనదేశంలో వంటకా కు సంబంధించి ఎన్నో రకాల ఐటమ్స్ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయి. అందులో ముఖ్యంగా దేశంలో బాగా ఇష్టపడే వాటిలో బటర్ చికెన్, దాల్ మఖానీలు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. అయితే ప్రస్తుతం దాల్ మఖానీ, బటర్ చికెన్ వంటలకి సంబంధించి వీటిని ఎవరు కనుగొన్నారు అనే అంశంపై మొదలైన న్యాయవివాదం మరింతగా ముద�