Home
Daily Astrology
Daily Astrology News
-
ఆగస్టు 1 ఆదివారం దినఫలితాలు
మేషం : ఈరోజు మీరు అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో సంప్రదింపులు, చర్చలు ఫలిస్తాయి. మీ బలహీనతలను కొంతమంది స్వార్థానికి వినియోగించుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. జాగ్రత్త వహించడం మంచిది. వృషభం : ఈ రోజు ఈ రాశివారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. నూతన ప్రదేశాల సందర్శనలకు అనుకూలం. మీ శ్రీమతి మొండి వైఖరి… -
జులై 31 శనివారం దినఫలాలు : దైవ, పుణ్యకార్యాలు
మేషం : వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కొంటారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉద్యోగస్తులు అధికారులను మెప్పించడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. శారీరక శ్రమ, మానసికాందోళన వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితలవుతారు. వృషభం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోను, అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన… -
జులై 29 గురువారం దినఫలాలు
మేషం : ఈరోజు ఈ రాశివారికి వారికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తుల ఆరోగ్యం నిరాశపరుస్తుంది. అనుకోని ఖర్చులు, ఇతరాత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగస్తుల శ్రమకు, నైపణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. వృషభం : ఈ రోజు మీరు సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం పొందుతారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి వంటివి అధికం. ఉద్యోగస్తులు తోటివారితో విందులు, వినోదాల్లో పాల్గొంటారు.… -
జులై 28 బుధవారం దినఫలాలు
మేషం : ఈరోజు మీరు ఆర్థిక లావాదేవీల పట్ల శ్రద్ధ వహించండి. సాంఘిక, బంధు మిత్రాదుల యందు అన్యోన్యత తగ్గును. మీ వగ్ధాటి, నిజాయితీలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సులతో సదావకాశాలు లభిస్తాయి. వృషభం : ఈ రోజు ఈ రాశివారికి స్థిరాస్తి అమ్మే విషయంలో పునరాలోచన అవసరం. వస్త్ర వ్యాపారులకు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సినీ రంగ పరిశ్రమల్లో వారికి చికాకులు, ఒత్తిడి… -
జులై 27, మంగళవారం దినఫలాలు
మేషం : ఈ రాశివారు ఇవాళ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ఇంటి కోసం విలువైన ఫర్నీచర్ సమకూర్చుకంటారు. వృషభం : ఈ రోజు మీపై ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయాల్లో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. దైవ దర్శనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథునం : ఈ రోజు ఈ… -
జులై 26, సోమవారం దినఫలాలు
మేషం : మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు ఆందోళన అధికమవుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. మీ మనసు మార్పును కోరుకుంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలిస్తుంది. వృషభం : ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థంగా పరిష్కారిస్తారు. ఒక్కోసారి మంచి… -
జులై 25, ఆదివారం దినఫలాలు…
మేషం : ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు వస్తాయి. రావలసిన ధనం చేతికి అందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరుతుంది. మీ నైపుణ్యతకు, సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వృషభం : పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే… -
జులై 24, శనివారం దినఫలాలు
మేషం : ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలకు ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. కుటుంబానికి వీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. కోర్టు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృషభం : ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించడం మంచిదికాదు. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సమకూర్చుకుంటారు. ఫ్లీడర్లకు తమ… -
జులై 23, శుక్రవారం దినఫలాలు
మేషం : శారీరకశ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉమ్మడి వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు, ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. అధికారులకు ఒత్తిడి, తనిఖీలు, పర్యటనలు అధికం. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వృషభం : కుటుంబీకుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సమాచారం లోపం వల్ల నిరుద్యోగులు ఒక అవకాశాన్ని జారవిడుచుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయ రంగాలలో వారికి… -
జులై 21, బుధవారం దినఫలాలు…
మేషం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శుభదాయకం. రావలసిన ధనం చేతికందుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత, మెళకువ అవసరం. తలపెట్టిన పనులలో విఘ్నాలు ఎదుర్కొంటారు. వృషభం : విదేశీ యత్నాలు వాయిదాపడతాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు సకాలంలో పూర్తిచేయగలగుతారు. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. మీ లక్ష్యం మంచిదైనా గోప్యంగా ఉంచండి. మీ వాహనం…
తాజావార్తలు
-
Flipkart CEO: 11 ఏళ్ల ప్రస్థానానికి తెర.. ఫ్లిప్కార్ట్ సీఈఓ రాజీనామా..
-
Mega Box Office Clash: ‘కాకా’ కర్చీఫ్ వేసిన చోటే ‘విశ్వంభర’ కన్ను.. సంక్రాంతి బరిలో మెగా క్లాష్?
-
Sreejith Ravi : బాలికలతో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసులో ప్రముఖ విలన్కు షాక్
-
David Warner: సన్రైజర్స్ హైదరాబాద్లోకి వార్నర్ మళ్లీ వస్తాడా?.. ఆరెంజ్ ఆర్మీ ప్లాన్ ఏంటి..?
-
Vaibhav Sooryvanshi: నేను ముందే చెప్పా.. 200 కాదు 300 నా టార్గెట్..
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!