Home
Daily Astrology
Daily Astrology News
-
ఫిబ్రవరి 24, బుధవారం దినఫలాలు
మేషం : ప్రైవేటు సంస్థలలో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. వాహనం ఇతరులకు ఇవ్వడం మంచిదికాదు. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తిపరంగా ఎదుర్కొంటున్న ఆటంకాలు సమసిపోగలవు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. వృషభం : ఆర్థికంగా బాగుగా అభివృద్ధి చెందుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయుల నుంచి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. కుటుంబంలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఆత్మ… -
ఫిబ్రవరి 22, సోమవారం దినఫలాలు
మేషం : ఆర్థిక లావాదేవీల సమర్థంగా నిర్వహిస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బాకీలు తీరుస్తారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. విద్యార్థినులతో భయాందోళనలు చోటుచేసుకుంటాయి. వృషభం : ఆస్తి వ్యవహారాల్లో పెద్దల నిర్ణయం నిరుత్సాపరుస్తుంది. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. మీ గౌరవానికి భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.… -
ఫిబ్రవరి 21, ఆదివారం దినఫలాలు
మేషం : నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. బంధువుల రాక మీకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. అనుకున్నది సాధించేవరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వృషభం : స్త్రీలు అపరిచితుల వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి. హోటల్, కేటరింగ్… -
ఫిబ్రవరి 20, శనివారం దినఫలాలు
మేషం : వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటుతగదు. మీ రాక బంధువులకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. వృషభం : వృత్తుల, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. సన్నిహితుల ఆలోచనలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం…
తాజావార్తలు
-
Sreejith Ravi : బాలికలతో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసులో ప్రముఖ విలన్కు షాక్
-
David Warner: సన్రైజర్స్ హైదరాబాద్లోకి వార్నర్ మళ్లీ వస్తాడా?.. ఆరెంజ్ ఆర్మీ ప్లాన్ ఏంటి..?
-
Vaibhav Sooryvanshi: నేను ముందే చెప్పా.. 200 కాదు 300 నా టార్గెట్..
-
Telangana MLC: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల.. ఆమోదం పొందిన దరఖాస్తులు ఇవే..
-
Khelo India 2026: ఖేలో ఇండియా-2026 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. బ్రోచర్ విడుదల
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!