Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • IT Layoffs
  • Waltair Veerayya
  • Veera Simha Reddy
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Story Ntv Daily Astrology As On July 29th

జులై 29 గురువారం దినఫలాలు

Published Date :July 29, 2021 , 6:50 am
By Sudhakar Ravula
జులై 29 గురువారం దినఫలాలు

మేషం : ఈరోజు ఈ రాశివారికి వారికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తుల ఆరోగ్యం నిరాశపరుస్తుంది. అనుకోని ఖర్చులు, ఇతరాత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగస్తుల శ్రమకు, నైపణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు.

వృషభం : ఈ రోజు మీరు సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం పొందుతారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి వంటివి అధికం. ఉద్యోగస్తులు తోటివారితో విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

మిథునం : ఈ రోజు ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కొత్త ప్రదేశంలో ఆహారం, నీరు మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది.

కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు బంధువుల కోసం వారి కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారిక మార్పులు అనుకూలిస్తాయి.

సింహం : ఈ రోజు మీరు ఎదుటివారిని వాక్‌చాతుర్యంతో ఆకట్టుకుంటారు. స్వర్ణకారులు, వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. మీ మంచి కోరుకునే వారు కంటే మీ చెడును కోరుకునేవారే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

కన్య : ఈ రోజు వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంటకనిపెట్టుకుని ఉండటం మంచిది. కొబ్బరి, పండ్లు, పూల కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు ఆభరణాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం.

తుల : ఈ రోజు ఈరాశిలోని వైద్యులకు ఆపరేషన్లు చేసే సమయంలో ఏకాగ్రత, మెళకువ అవసరం. వాహనం ఇతరులకు ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి.

వృశ్చికం : ఈ రోజు మీకు రావాల్సిన పత్రాలు, రశీదులు చేతికందుతాయి. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి. వృథా ఖర్చులు అధికంగా ఉంటాయి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగనిపిస్తుంది.

ధనస్సు : ఈ రోజు ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు.

మకరం : ఈ రోజు బంధువుల రాకతో మీ గృహంలో సందడి నెలకొంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు వ్యాపారాలు ఊపందుకుంటాయి.

కుంభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

మీనం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం వుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. అనుకోని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు వాయిదాపడుట మంచిది.

ntv google news
  • Tags
  • Daily Astrology
  • ntv daily astrology
  • NTV Daily Astrology as on July 29th
  • NTV Daily Astrology July 29th

WEB STORIES

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే..

"ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చూసే యూట్యూబ్ ఛానెల్స్ ఇవే.."

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.."

Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

"Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు"

మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

"మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?"

Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?

"Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?"

తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?

"తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ?"

Raw Mango: పచ్చి మామిడి తింటున్నారా.. ఈ లాభాలు మీ సొంతం

"Raw Mango: పచ్చి మామిడి తింటున్నారా.. ఈ లాభాలు మీ సొంతం"

ఏమైనా తాగేందుకు ప్లాస్టిక్ స్ట్రా వాడుతున్నారా.. జాగ్రత్త..!

"ఏమైనా తాగేందుకు ప్లాస్టిక్ స్ట్రా వాడుతున్నారా.. జాగ్రత్త..!"

Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌పై అదనపు డబ్బులు ఇవ్వడం ఆపేయండి.. లేదంటే..

"Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌పై అదనపు డబ్బులు ఇవ్వడం ఆపేయండి.. లేదంటే.."

సోయా పాలు.. ఆరోగ్య ఔషధం..!

"సోయా పాలు.. ఆరోగ్య ఔషధం..!"

RELATED ARTICLES

Astrology : జనవరి 24, మంగళవారం దినఫలాలు

Astrology : జనవరి 23, సోమవారం దినఫలాలు

Astrology : జనవరి 22, ఆదివారం దినఫలాలు

Astrology : జనవరి 21, శనివారం దినఫలాలు

Astrology : జనవరి 19, గురువారం దినఫలాలు

తాజావార్తలు

  • Ustaad Bhagath Singh: అది ‘తెరి’ రీమేక్ సినిమానే… క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

  • Pakistan: పాకిస్థాన్ క్రికెట్‌లో కీలక పరిణామం.. షాహిద్ అఫ్రిదిపై వేటు

  • Drugs: హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ అరెస్ట్

  • Pawan Kalyan Varahi Puja: కొండగట్టు అంజన్న సేవలో అంజనీ పుత్రుడు.. వారాహికి పూజలు..

  • Akkineni Controversy: బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన నాగచైతన్య

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions