Home
Daily Astrology
Daily Astrology News
-
మే 25 మంగళవారం దినఫలాలు
మేషం ఈ రోజు గ్రహాల స్థితి కారణంగా మేష రాశి వారికి మధ్యస్తంగా ఉంటుందియ. ఉపాధి కోసం ప్రయత్నిస్తుంటే అందులో విజయం సాధిస్తారు. అంతేకాకుండా కొనసాగుతున్న ప్రయత్నాలు అర్థవంతంగా ఉంటాయి. ఆదాయ, వ్యయాల మధ్య సమతూల్యతను పాటించాలి. కోపం లేదా భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలకు తర్వాత పశ్చత్తాప పడాల్సి ఉంటుంది. అనవసర సమస్యలు ఉండవచ్చు. వృషభం రాశి స్వామి శుక్రుడు వృషభంలో మొదటి, ఏడవ పాదాల్లో ఉండటం వల్ల ఈ రోజు మీ వ్యాపార ప్రణాళిక ఊపందుకుంటుంది.… -
మే 24 సోమవారం దినఫలాలు
మేషం: మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేస్తారు. రావలసిన బాకీలు వాయిదా పడతాయి. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. వృషభం: వృత్తిపరమైన ప్రయాణాలు సరుకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునప్పుడు ఏకాగ్రత అవసరం. బ్యాంకు వ్యవహారాలు… -
మే 21, శుక్రవారం దినఫలాలు
మేషం : ఈ రోజు మేష రాశి వారికి వ్యాపారం, కార్యాలయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ తెలివితేటలు, అవగాహనతో చాలా క్లిష్టమైన విషయాలను పరిష్కరించుకుంటారు. ఎందుంకటే మీ అంచనాలకు అనుగుంగా ఉండరు. ఇల్లు, కార్యాలయంలో అన్ని సమస్యలను సహనంతో, సంయమనంతో విజయవంతంగా పరిష్కరించుకుంటారు. కార్యాలయంలో ఈ రోజు మీరు కొంత బీజీగా ఉంటారు. వీలైనంత వరకు అనవసర విషయాల్లో తలదూర్చకండి. వృషభం : వృషభ రాశి వారు పనిప్రదేశంలో మీ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా… -
మే 19 బుధవారం దినఫలాలు
మేషం : వృత్తుల వారికి అవకాశాలు, ప్రజా సంబంధాలు విస్తరిస్తాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. వృషభం : విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మీలో రూపుదిద్దుకున్న ఆలోచనలు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని విషయాలలో పెద్దల సలహాను తీసుకోవడం చాలా… -
మే 17 సోమవారం దినఫలాలు
మేషం: బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్ రంగాల్లో వారికి తప్పదు. ఉద్యోగస్తులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రేమికుల ఆలోచనలు పెడదోవ పట్టే ఆస్కారం వుంది. మరమ్మతులు అనుకూలిస్తాయి. వృషభం: స్త్రీలకు, వస్త్ర, ఆకస్మిక ధన లాభం వంటి శుభపరిణామాలున్నాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. నిరుద్యోగులకు అపరిచిత… -
మే 4, మంగళవారం దినఫలాలు
మేషం : కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, హడావుడి వంటివి ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలు విలువైన వస్తువులపై దృష్టిసారిస్తారు. వృషభం : ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఇతరుల మందు వ్యక్తి విషయాలు వెల్లడించడం మచిదికాదని గమనించండి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి.… -
ఏప్రిల్ 21 బుధవారం దినఫలాలు
మేషం: ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులను కలుస్తారు. వృషభం: వ్యవసాయరంగంలోనివారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది. మిథునం: ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని… -
ఏప్రిల్ 20, మంగళవారం దినఫలాలు
దినఫలం మేషం : ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. ఉద్యోగ యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వృషభం : మీ పట్టుదలత, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. ప్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. శత్రువులు మిత్రులుగా మారి సహకారాలు అందిస్తారు. ప్రముఖులను కలుసుకుని… -
ఏప్రిల్ 18 ఆదివారం దినఫలాలు
మేషం: ఉద్యోగస్తులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వస్తువుల పట్ల అప్రమత్తత ఎంతో అవసరం. స్త్రీలకు పనిభారం అధికమవ్వడం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. వృషభం: మీ కళత్ర మొండి వైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం… -
ఏప్రిల్ 17, శనివారం దినఫలాలు
మేషం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకువేస్తారు. కొన్ని బంధాలను నిలుపుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. వృషభం : మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలం. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతట అదే వస్తుంది.…
తాజావార్తలు
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!