Home
Daily Astrology
Daily Astrology News
-
జులై 27, మంగళవారం దినఫలాలు
మేషం : ఈ రాశివారు ఇవాళ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ఇంటి కోసం విలువైన ఫర్నీచర్ సమకూర్చుకంటారు. వృషభం : ఈ రోజు మీపై ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయాల్లో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. దైవ దర్శనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథునం : ఈ రోజు ఈ… -
జులై 26, సోమవారం దినఫలాలు
మేషం : మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు ఆందోళన అధికమవుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. మీ మనసు మార్పును కోరుకుంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలిస్తుంది. వృషభం : ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థంగా పరిష్కారిస్తారు. ఒక్కోసారి మంచి… -
జులై 25, ఆదివారం దినఫలాలు…
మేషం : ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు వస్తాయి. రావలసిన ధనం చేతికి అందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరుతుంది. మీ నైపుణ్యతకు, సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వృషభం : పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే… -
జులై 24, శనివారం దినఫలాలు
మేషం : ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలకు ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. కుటుంబానికి వీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. కోర్టు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృషభం : ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించడం మంచిదికాదు. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సమకూర్చుకుంటారు. ఫ్లీడర్లకు తమ… -
జులై 23, శుక్రవారం దినఫలాలు
మేషం : శారీరకశ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉమ్మడి వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు, ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. అధికారులకు ఒత్తిడి, తనిఖీలు, పర్యటనలు అధికం. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వృషభం : కుటుంబీకుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. సమాచారం లోపం వల్ల నిరుద్యోగులు ఒక అవకాశాన్ని జారవిడుచుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయ రంగాలలో వారికి… -
జులై 21, బుధవారం దినఫలాలు…
మేషం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శుభదాయకం. రావలసిన ధనం చేతికందుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత, మెళకువ అవసరం. తలపెట్టిన పనులలో విఘ్నాలు ఎదుర్కొంటారు. వృషభం : విదేశీ యత్నాలు వాయిదాపడతాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు సకాలంలో పూర్తిచేయగలగుతారు. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. మీ లక్ష్యం మంచిదైనా గోప్యంగా ఉంచండి. మీ వాహనం… -
జులై 20, మంగళవారం దినఫలాలు
మేషం : ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు. పత్రికా, వార్తా మీడియా వారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. విత్తన వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. వృషభం : ఆర్థిక ఇబ్బందులు క్రమంగా సర్దుకుంటాయి. వ్యాపారాల అభివృద్ధికి స్థల మార్పు అవసరం. బ్యాంకు పనుల్లో మెళకువ అవసరం. ఓర్పు, విజ్ఞతతో మీ గౌరవం కాపాడుకుంటారు. నిరుద్యోగులు ఆశాదృక్పథంతో… -
జులై 19, సోమవారం దినఫలాలు
మేషం : బంధు మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. రవాణా ద్వారా ఊహించని లాభాలను పొందుతారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఏ వ్యక్తినీ తక్కువ అంచనా వేయడం మంచిదికాదు. వృషభం : పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మలను తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ఫ్లీడర్లకు ఫ్లీడరు గుమస్తాలకు క్లయింట్లతో చికాకులు తప్పవు.… -
జులై 18, ఆదివారం దినఫలాలు…
మేషం : ఆపరేషన్లు చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. రాజకీయ నాయకులు, సభలు సమావేశఆల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్యం ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ఆరోగ్యం విషయంలో మధ్య మధ్య వైద్యుల సలహా తప్పదు. వృషభం : ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లోని ఆత్మీయులకు విలువైన… -
జులై 17, శనివారం దినఫలాలు…
మేషం : ఆర్థిక లావాదేవీలు ఊహించిన విధంగానే ఉంటాయి. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. సోదరీ, సోదరులు, సన్నిహితులకు సంబంధించిన ఖర్చులు అధికం. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పదు. ఆహార వ్యవహారాలలో మెళకువ వహించండి. వృషభం : ధనాన్ని మంచి నీళ్ళప్రాయంగా ఖర్చు చేస్తారు. పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. రిప్రజెంటేటివ్‌లకు నెమ్మదిగా మార్పులు కానరాగలవు. వృత్తిపరమైన…
తాజావార్తలు
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!