Astrology: ఫిబ్రవరి 13, ఆదివారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం: ఈరోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు, వ్యాపారులకు విశ్రాంతి లభిస్తుంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
వృషభం : ఈ రోజు ఈ రాశివారు మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియ జేయండి. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒడిదుడుకులు తప్పదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
మిధునం: ఈ రోజు ఈ రాశివారు పుణ్యక్షేత్ర సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీల ఆరోగ్యం మందగించడంవల్ల పనులు వాయిదావేసుకుంటారు. మీ బంధవులను సహాయం అగ్గించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. పొగడ్తలు, మొహమాటాలకు దూరంగా ఉండాలి.
కర్కాటకం: ఈ రోజు ఈ రాశిలోని శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరతాయి. పండ్ల, పూల, కొబ్బరి, కూరగాయల వ్యాపారస్తులకు లాభదాయకం. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. తలచిన కార్యముల్లో జాష్యం , అధికమైన ఖర్చులను ఎదుర్కొంటారు.
సింహం: ఈ రోజు ఈ రాశివారు ఆత్మీయులకు విలువైన కానుకలు అందించి అందుకుంటారు.. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. జూదాల్లోధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిదికాదు.
కన్య: ఈ రోజు ఈ రాశిలోని విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఉత్సాహం, ఏకాగ్రత ఏర్పడతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేయు యత్నాలు కలిసివస్తాయి.
తుల: ఈ రోజు ఈ రాశివారు ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, కుటుంబ సౌఖ్యం, తరుచు విందు భోజనాలు వంటి శుభ సంకేతాలున్నాయి. ఖర్చులు అధికమవుతాయి. మీ మంచితనం, మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు కలిసివస్తాయి.
వృశ్చికం: ఈ రోజు ఈ రాశిలోని పత్రిక, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. బంధువుల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు జరుగుతాయి. నిరుద్యోగులు గడచిన కాలం గురించి ఆలోచిస్తూ కాలం వృధా చేయకుండా వచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి.
ధనస్సు: ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులు వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. పాత మిత్రులను కలుసుకొని వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. కొబ్బరి, పండు, పూల వ్యాపారులకు లాభదాయకం. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు.
మకరం: ఈ రోజు ఈరాశిలోని ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. వైద్య శిబిరంలోని వారు తరచు ఒత్తిడులకు గురవుతారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు.
కుంభం: ఈ రోజు ఈ రాశివారు ఆర్థికంగా ఎదగడానికి చేసేయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. రావలసిన ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.
మీనం: ఈ రోజు ఈ రాశివారికి అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రావలసిన ధనం వాయిదా పడుతుంది. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి విషయంలో కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్పై సౌతాఫ్రికా విజయం.!