తెలుగులో నానికి ఎంత పేరుందో కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో శివ కార్తికేయన్ కి అంతే పేరుంది. ఫ్యామిలీ, యూత్, కిడ్స్… ఈ మూడు వర్గాల్లో శివ కార్తికేయన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక యాంకర్ పొజిషన్ నుంచి స్టార్ హీరో అయ్యే వరకూ వచ్చిన శివ కార్తికేయన్ నుంచి సినిమా వస్తుంది అంటే అది దాదాపు హిట్ అనే నమ్మకం అందరిలోనూ ఉంది. అంత కన్సిస్టెంట్ గా సినిమాలు చేసే శివ కార్తికేయన్ చాలా మంచోడు,…