సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు క్రీడా, సినీ ప్రముఖుల వివరాలను కూడా వదలడం లేదు. తాజాగా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల పాన్ వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వారి జీఎస్టీ గుర్తింపు నంబర్ల నుంచి సేకరించి.. పుణెకు చెందిన ఫిన్టెక్ స్టార్టప్ 'వన్ కార్డ్' నుండి వారి పేర్లతో క్రెడిట్ కార్డ్లను పొందారు.
హైదరాబాద్లో న్యూడ్ వీడియో కాల్ కలకలం రేపింది. స్వీట్ వాయిస్ హాట్ వీడియోస్ ముగ్గులోకి దింపేందుకు ఊరిస్తున్నారు. ఇక ఆవీడియోలకు, వాయిస్ లకు టెంమ్ట్ అయ్యారో మటాష్ అవ్వాల్సిందే.. జేబు ఖాలీ కావాల్సిదే.. తాజాగా హైదరాబాద్ లో న్యూడ్ వీడియో కాల్ సంచలనంగా మారింది.
హైదరాబాద్ దమ్మాయిగూడకి చెందిన నవీన్ గౌడ్ క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేసి డబ్బులు ఇచ్చేవాడు. హైదరాబాద్ కి చెందిన కొంతమంది యువకులు క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేసి లక్షల్లో డబ్బులు తీసుకున్నారు. ఏలాంటి చార్జెస్ లేకుండా.. డబ్బులు ఇవ్వడంతో ఆశపడి లక్షల రూపాయలు కార్డ్స్ పై తీసుకున్నారు.
పింఛనుదారుల కోసం లైఫ్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి 1,800 మందికి పైగా మోసగించిన నలుగురు మోసగాళ్ల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు.