యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘కస్టడీ’. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. మే 12న గ్రాండ్ గా రిలీజ్ కానున్న కస్టడీ సినిమాకి ఈరోజు రాత్రి నుంచి ఓవర్సీస్ ప్రిమియర్స్ పడనున్నాయి. వెంకట్ ప్రభు మార్క్ స్క్రీన్ ప్లేతో కస్టడీ సినిమా తెరకెక్కింది, ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రామిసింగ్ గా ఉందనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది.…
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ లో బేబమ్మ అకా కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ హీరోయిన్ కి యూత్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కృతి శెట్టితో ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ హోమ్ టూర్ చేసింది. తెలుగు తమిళ్ అనే తేడ లేకుండా సినిమాలు చేస్తున్న కృతి శెట్టి తన హౌజ్ ని ఫాన్స్ ఇచ్చిన ఫోటో ఆర్ట్స్ తో…