ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ లో బేబమ్మ అకా కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ హీరోయిన్ కి యూత్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కృతి శెట్టితో ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ హోమ్ టూర్ చేసింది. తెలుగు తమిళ్ అనే తేడ లేకుండా సినిమాలు చేస్తున్న కృతి శెట్టి తన హౌజ్ ని ఫాన్స్ ఇచ్చిన ఫోటో ఆర్ట్స్ తో…