అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, తన కెరీర్ కి ‘కస్టడీ’ సినిమా హ్యూజ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. చై అండ్ అక్కినేని ఫాన్స్ కూడా కస్టడీ సినిమాపై భారి అంచనాలు పెట్టుకున్నారు. నాగార్జున, అఖిల్ లు డిజప్పాయింట్ చెయ్యడంతో అక్కినేని అభిమానుల ఆశలన్నీ కస్టడీ సినిమాపైనే ఉన్నాయి. ఆ ఆశలని కస్టడీ సినిమా ప్రమోషనల్ కంటెంట్ రోజురోజుకీ పెంచుతూనే ఉంది. ప్రామిసింగ్ స్టఫ్ ని రిలీజ్ చేస్తూ కస్టడీ మేకర్స్…