ఓటీటీ ప్రేక్షకులు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ మరియు వెబ్ సిరీస్ అంటే ఎంతగానో ఇష్టపడుతుంటారు. కొంతమంది మూవీ లవర్స్ వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. వారికోసమే అన్నట్లుగా తాజాగా ఓ రియల్ క్రైమ్ స్టోరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చి అలరిస్తోంది.కేరళలో జరిగిన ఓ రియల్ క్రైమ్ స్టోరీని ఇప్పటికే చాలా మంది సినిమా గా తెరకెక్కించారు. మరికొందరు డాక్యుమెంటరీ మరియు సీరియల్‌గా కూడా మలిచి విడుదల చేశారు.ఈ కేరళ క్రైమ్ స్టోరీ ఆధారంగా ఇప్పటికీ మూడు చిత్రాలు…