నేడు ఐపీఎల్ 2021 లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. అయితే 172 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సీఎస్కే కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(40), ఫాఫ్ డు ప్లెసిస్(43) శుభారంభాన్ని అందించారు. గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత వచ్చిన మోయిన్ అలీ(32)తో రాణించాడు. దాం�