IPL 2024 CSK Playoffs Scenario: ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రసవత్తరంగా మారిన తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ను చెన్నై ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ చెన్నైకి చాలా కీలకం. గుజరాత్‌పై విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొస్తుంది. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వెనక్కి నెట్టి.. మూడో…