Shubman Gill: ఒక క్రికెటర్ పేరు నటితో ముడిపెట్టడం మొదటిసారి కాదు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ-షర్మిలా ఠాగూర్ నుండి విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ వరకు.. తాజాగా కేఎల్ రాహుల్-అథియా శెట్టి కూడా వాటికి సాక్షులు.
ప్రముఖ దర్శక నిర్మాత రవిబాబు రూపొందించిన ‘క్రష్’ మూవీతో హీరోగా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు కృష్ణ బూరుగుల. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కృష్ణ లోని నటుడిని పరిశ్రమకు తెలియచేసింది. దాంతో కృష్ణ బూరుగుల పలు అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. అతను హీరోగా నటించిన రెండో సినిమా ‘మా నాన్న నక్సలైట్’. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. అందులో నక్సలైట్ కుమారుడి…
మహిళా క్రికెటర్ స్మృతీ మంధనా గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ కి ఈ మాత్రం తీసిపోని అందం స్మృతీ మంధనా సొంతం. ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న ఏకైక మహిళా క్రికెటర్ స్మృతి మంధనానే. ఇక తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తనకిష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చింది. తనకు చిన్నప్పటినుంచి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే ఇష్టమని తెలిపింది. చిన్నతనంలో పెళ్లి చేసుకొంటే హృతిక్ నే పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ,…