Shubman Gill: రష్మిక.. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill: ఒక క్రికెటర్ పేరు నటితో ముడిపెట్టడం మొదటిసారి కాదు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ-షర్మిలా ఠాగూర్ నుండి విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ వరకు.. తాజాగా కేఎల్ రాహుల్-అథియా శెట్టి కూడా వాటికి సాక్షులు. ఈ ఏడాది జనవరిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ రష్మిక విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అతని పేరు తరచుగా సారా అలీ ఖాన్ లేదా మాస్టర్ బ్లాస్టర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో ముడిపడి ఉంటుంది. వీటన్నింటి మధ్య ఇటీవల, క్రికెటర్ శుభమాన్ గిల్ తన క్రష్ ఎవరో సోషల్ మీడియాలో పంచుకున్నాడు.. కానీ ఇప్పుడు అతను యు-టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: IND vs AUS: సచిన్ క్లబ్ లో చేరిన విరాట్ కోహ్లీ
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ప్రముఖ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌కి రష్మిక మందన అంటే చాలా ఇష్టమని షాక్ ఇచ్చారు. సారా అలీ ఖాన్ లేదా సారా టెండూల్కర్ మాత్రం కాదని, దక్షిణాది సినిమాల్లోని ప్రముఖ నటి తన క్రష్ అంటూ చెప్పుకొచ్చాడు. గిల్ ఇటీవలి ప్రకటన కొంతమందికి నిరాశ కలిగించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన నివేదికపై క్రికెటర్ స్పందిచారు. ఇది మీడియా సంభాషణ ఏమిటో, దాని గురించి రష్మిక ఎవరో నాకు తెలియదన్నారు. సారా,శుభ్‌మాన్ చాలాసార్లు కనిపించారు. సోనమ్ బజ్వా హోస్ట్ చేసిన పంజాబీ చాట్ షో ‘దిల్ దియాన్ గల్లన్’లో కనిపించినప్పుడు.. మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా లేదా అని అడిగారు. దానికి శుభ్‌మాన్ గిల్ సిగ్గుపడుతూ బదులిచ్చారు. బాలీవుడ్‌లో మీకు ఇష్టమైన నటి ఎవరు అంటూ అడిగితే.. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే సారా అంటూ బదులిచ్చాడు. అలాగే ‘మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, అవును, కాకపోవచ్చు అంటూ సంధిగ్ధంలో పడేశాడు. కాగా శుభ్‌మన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంటాడు. సారా అలీ ఖాన్, శుభ్మాన్ తరచుగా పార్టీలలో కలిసి కనిపిస్తుంటారు. అయితే ఇప్పుడు శుభ్‌మన్ సారాతో డేటింగ్ చేస్తున్నాడా..లేదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.
- Tags
- crush
- Rashmika
- Shubman Gill
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..