Daughter's boyfriend: ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. తన కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌ని తండ్రి కాల్చి చంపాడు. ఈ ఘటన ఘజియాబాద్ సొసైటీలోని ఒక ఫ్లాట్‌లో శనివారం చోటు చేసుకుంది.
Haryana : ప్రస్తుతం మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలే. రూపాయి కోసం ఎంతటి దారుణమైన చేయడానికి వెనుకాడడం లేదు జనాలు. పది రూపాయల కోసం కూడా హత్యలు జరిగిన వార్తలు తరచూ వింటూనే ఉన్నాం.
Yadgiri: ఇటీవల కాలంలో చిన్నచిన్న వివాదాలు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా చపాతీ విషయంలో గొడవ ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన కర్ణాటకలోని యాద్గీర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. చెల్లికి పెళ్లి కానుకలు ఇస్తున్నాడని తెలిసి ఓ వ్యక్తిని అతని భార్య, ఆమె తరుపు బంధువులు కొట్టి చంపారు. ఈ ఘటన రాష్ట్రంలోని బారాబంకిలో జరిగింది.
ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడటంతో మహిళ మృతి చెందిన ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. మూసాపేట్ వై జంక్షన్ వద్ద చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మహిళ(45)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. తీవ్రరక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. ఒక మహిళ మతాన్ని మార్చేందుకు ఓ జంట ఘోరంగా వ్యవహరించింది. అంతే కాకుండా మహిళపై తన భార్య ముందే సదరు వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Maharashtra: మహారాష్ట్రలో దారుణం జరిగింది 58 ఏళ్ల వ్యక్తి తన సవతి మనవరాలిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. 19 ఏళ్ల వయసు ఉన్న యువతిపై గత 10 ఏళ్లుగా అత్యాచారానికి ఓడిగడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.