Marriage of minor daughter for money in Tamil Nadu: కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే కర్కశంగా మారుతున్నారు. సొంత కూమార్తె అనే ధ్యాస లేకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. మరికొంత మంది తమ కూతుర్లను డబ్బుల కోసం అమ్ముతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి. తాజాగా తాగుడుకు బానిసైన ఓ తండ్రి తన సొంత కుమార్తె జీవితాన్ని చిదిమేసే ప్రయత్నం చేశాడు. డబ్బుల కోసం మైనర్ బాలికను…
గత నెలలో బంధువుతో సహా ముగ్గురు స్నేహితులచే లైంగిక వేధింపులకు, క్రూరత్వానికి గురైన 10 ఏళ్ల ఢిల్లీ బాలుడు ఢిల్లీ ప్రభుత్వ లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రి(ఎల్ఎన్జేపీ)లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.
16 ఏళ్ల బాలికపై 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలోని చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం ఆమె ప్రైవేట్ చిత్రాలను తీసి బ్లాక్మెయిల్ చేశారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి జీవితాలను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే వారితో నీచంగా ప్రవర్తించాడు. ఓ పాఠశాలలో బాలికలకు అశ్లీల వీడియో చూపించడంతో పాటు వారిని అనుచితంగా తాకుతూ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ టీచర్.
కన్నవారింటికి వెళ్లొద్దన్నారనే కోపంతో దారుణానికి ఒడిగట్టింది ఓ మహిళ. మామ మర్మాంగాలను కోసిపడేసింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్లోని మైనా జిల్లాలో చోటుచేసుకుంది.
Warangal CI: ప్రజలను కాపాడిల్సిన రక్షక భటులే ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. కామాంధుల నుంచి కాపాడిల్సిన వారే కామాంధులుగా మారి మహిళలను వేధిస్తున్నారు.