Maharashtra: తండ్రిపై కోపంతో.. మైనర్ బాలికపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A 15-year-old boy raped and killed a minor girl: మహరాష్ట్రలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడు, మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్ లో జరిగింది. బాలిక తండ్రితో రెండు రోజుల క్రితం గొడవపడినందుకు 15 ఏళ్ల బాలుడు పగ తీర్చుకునేందుకు అతని 9 ఏళ్ల కూతురును కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఆ తరువాత హత్య చేశాడు. రెసిడెన్షియల్ సొసైటీలో బాలిక మృతదేహం లభ్యం కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి తనపై దాడి చేసినందుకే ఇలా చేశానని బాలుడు పోలీసులు ముందు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Reliance Industries: భారతదేశంలో అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్.. టాప్10 కంపెనీలు ఇవే..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
గురువారం తెల్లవారుజామున కళ్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలోని కళ్యాణి వెస్ట్ ప్రాంతంలోని రెసిడెన్షియల్ సొసైటీ ఆవరణలో బాలిక విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాని చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. 15 ఏళ్ల బాలుడిపై అనుమానం వ్యక్తం అయింది. బాలుడిని గుర్తించి, అతడిని విచారించిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని మహాత్మా ఫూలే పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రెండు రోజుల క్రితం అమ్మాయి తండ్రితో గొడవ పడ్డానని.. అతడు తనపై దాడి చేశాడని పోలీసుకలు నిందితుడు చెప్పాడు. ఆ దాడికి ప్రతీకారంగానే బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి, బ్లేడుతో గొంతు కోశానని పోలీసులకు వెల్లడించాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసుల నమోదు చేశారు. బాలుడిని అబ్జర్వేషన్ హోమ్ కు తరలించారు. తరుపరి విచారణ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!