వివాహేతర సంబంధాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పరాయి వారిపై ఉన్న మోజు కుటుంబాన్ని చంపేవరకు తీసుకెళ్తోంది. తాజాగా ఒక యువతి, ప్రియుడిపై ఉన్న మోజుతో కన్నతల్లిని కడతేర్చిన ఘటన కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని జిగని ప్రాంతానికి చెందిన అర్చన రెడ్డి అనే ఇద్దరు భర్తలతో విడిపోయి పిల్లలతో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు నవీన్ అనే జిమ్ ట్రైనర్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి…