వెబ్ సిరీస్… ఇప్పుడు ఇది సరికొత్త క్రేజ్! సినిమాల కోసం ఎలా జనం వెయిట్ చేస్తుంటారో అదే రేంజ్లో కొన్ని వెబ్ సిరీస్ ల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కరోనా లాక్ డౌన్స్ కారణంగా నెటిజన్స్ మరింతగా అలవాటు పడ్డారు ఇంటర్నెట్ ఎంటర్టైన్మెంట్. క్రైమ్ మొదలు లవ్ అండ్ రోమాన్స్ దాకా అన్ని రకాల జానర్స్ వెబ్ సిరీస్ �