శృతి హాసన్ ఈ భామ ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె టాలీవుడ్ సినిమాల నుంచే వరుస విజయాలను అందుకుంది. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో `సలార్’ సినిమాలో నటించింది.ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ భామ వరుస సినిమాలతో బిజీ గా వున్నా కానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా…