Home
Cpm
Cpm News
-
TVK Vijay: అలా అయితే మద్దతు విత్‌డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్‌కు కొత్త తలనొప్పి..
TVK Vijay: తమిళనాడులో సీఎం విజయ్, ఆయన పార్టీ టీవీకేకు కూటమి పోరు మొదలైనట్లు కనిపిస్తోంది. ఇటీవల అధికారంలోకి రావడానికి విజయ్‌కు మద్దతు పలికిన లెఫ్ట్ పార్టీలు, వీసీకే వంటి చిన్న పార్టీలు ఇప్పుడు టీవీకేను శాసిస్తున్నాయి. ఈ పార్టీలతో పాటు అసెంబ్లీలో బలనిరూపణ సమయంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు 28 మంది విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రెబెల్ ఎమ్మెల్యే వర్గానికి మంత్రి పదవి కేటాయిస్తారనే ప్రచారం తమిళనాడులో జోరుగా కొనసాగింది. Read… -
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
CM Vijay: మిత్రపక్షాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు సీఎం విజయ్ తలొగ్గారు. జ్యోతిష్యుడు, సీఎం విజయ్ సన్నిహితుడిగా చెప్పబడుతున్న రాధన్ పండిత్ వెట్రివేల్‌ను తమిళనాడు ప్రభుత్వం ‘‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)’’గా నియమించింది. నియామకం జరిగిన ఒక్క రోజులోనే ఆయనను ఆ పోస్టు నుంచి తొలగించారు. ఈ నియామకంపై మిత్రపక్షాలైన వీసీకే, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. ఒక జ్యోతిష్యుడికి ప్రభుత్వంలో ఏం పని అని విమర్శించాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ ఈ నియామకాన్ని రద్దు… -
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
CM Vijay: తమిళనాడులో మరో వివాదం రాజుకుంది. జ్యోతిష్యుడు, విజయ్ వ్యక్తిగత సలహాదారుడు రాధన్ పండిత్ వెట్రివేల్‌కు ప్రభుత్వం కీలక పోస్టును తమిళనాడు ప్రభుత్వం కేటాయించింది. రాధన్‌ను ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ (OSD)గా నియమించడంతో ఈ వివాదం మొదలైంది. విజయ్ ఎన్నికల్లో విజయం సాధిస్తారని అంచనా వేసి వార్తల్లో నిలిచిన రాధన్, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత మొదటగా విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన విజయ్‌కు… -
BV Raghavulu: ఆయన విశ్వగురు కాదు.. విశ్వ తొత్తు అని పేరు పెట్టొచ్చు..
BV Raghavulu: భారత ప్రధాని నరేంద్ర మోడీపై సెటైర్లు వేశారు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరి దేశ ప్రయోజనాలకు అనుకూలంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. చర్చలు జరుపుతున్నామని చెబుతూ అకస్మాత్తుగా దాడులు చేయడం అనైతికమని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదని, మారణకాండ కొనసాగుతుందని… -
V. Srinivasa Rao: ఉల్లి రైతులకు మేలు చేయకపోతే రాజీనామా చేయండి..!
ఉల్లి రైతుకు మేలు చేయకపోతే రాజీనామా చేయండి అంటూ డిమాండ్ చేశారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో పర్యటించింది సీపీఎం నేతల బృందం.. ఉల్లి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు నేతలు.. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉల్లి రైతులు దయనీయ స్థితిలో వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. -
Polavaram: పోలవరం ప్రాజెక్టుతో లక్షా 6 వేల కుటుంబాలకు ఇబ్బందులు..
పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసింది సీపీఎం ప్రతినిధి బృందం.. జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ ను కలిసిన వారిలో సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పోలవరం నిర్వాసితులు ఉన్నారు.. ఈ సందర్భంగా ఎంపీ జాన్ బ్రిటాస్.. మాట్లాడుతూ. 8 మండలాల్లో 392 గ్రామాల్లో లక్ష ఆరు వేల కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు వల్ల ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రికి తెలిపామన్నారు. -
Srinivasa Rao: స్టీల్ ప్లాంట్‌పై అబద్దాలు.. దొడ్డిదారిన ప్రైవేటీకరణ..!
స్టీల్ ప్లాంట్‌పై అబద్దాలు చెబుతున్నారు.. కానీ, దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వమే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తోందని మండిపడ్డారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. -
CPM Letter To Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు సీపీఎం లేఖ.. పంచాయితీల సంగతి చూడండి..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేఖ రాసింది సీపీఐ(ఎం).. కేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.1,121 కోట్లు వెంటనే పంచాయితీలకు విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచుల వేతనాలు పెంచాలని, గ్రామ సమస్యలు పరిష్కారం చేయాలని పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.. -
Bombay High Court: దేశ సమస్యలు వద్దు కానీ, “గాజా” కావాలా.? సీపీఎం పార్టీపై హైకోర్టు ఆగ్రహం..
Bombay High Court: పాలస్తీనా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరసనకు అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. జస్టిస్ రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. -
Off The Record: ఒకప్పుడు కామ్రేడ్స్ అంటే నిత్యం ఉద్యమాలు, సమస్యలపై పోరాటాలు కానీ ఇప్పుడు..!
ఒకప్పుడు కామ్రేడ్స్ అంటే.. నిత్యం ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలతో బిజీ బిజీగా ఉండేవారు. కానీ...మారుతున్న పరిస్థితుల్లో వాళ్ళ ఉద్యమాల తీరు కూడా మారిపోతోందన్న అభిప్రాయం బలపడుతోంది.
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!